నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో నెల్లూరు - ముంబయి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహన దారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు నెల్లూరు నార్త్ రాజుపాలేనికి చెందిన షరీఫ్‌గా గుర్తించారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా తాజా సమాచారం
నెల్లూరు జిల్లాలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నెల్లూరు నార్త్ రాజుపాలెేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి