నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓజిలికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ROAD ACCIDENT: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి - నెల్లూరు జిల్లా ప్రధాన వార్తలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన కారు