పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ మణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారని ఆయన నెల్లూరులో తెలిపారు. గతేడాదితో పోలిస్తే అన్ని సబ్జెక్టుల్లో అధిక శాతం గ్రేడ్లు సాధించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మణీ అభినందించారు.
పదో తరగతి ఫలితాల్లో 'రవీంద్ర భారతి' హవా - undefined
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యాసంస్థల హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు.
![పదో తరగతి ఫలితాల్లో 'రవీంద్ర భారతి' హవా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3278329-1003-3278329-1557832342269.jpg)
పదో తరగతి ఫలితాల్లో... 'రవీంద్రభారతి' విద్యార్థుల హవా
పదో తరగతి ఫలితాల్లో... 'రవీంద్రభారతి' విద్యార్థుల హవా
ఇవి కూడా చదవండి: