ఈనాడు ఈ టీవీ వారు ప్రచురించిని ఓ చిన్నారి దీనస్థితికి చలించిన పలువురు దాతలు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. తండ్రి ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్న భార్య నలుగురు పిల్లలతో అతి దీనస్థితిలో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతూ ఉండగా దాతలు చలించి ముందుకు వచ్చారు. ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పేద కుటుంబానికి మా పౌండేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఐక్య పౌండేషన్ నిర్వాహకుడు రామకృష్ణ తెలిపారు.
ఈనాడు ఎఫెక్ట్: చిన్నారికి సాయం చేసిన దాతలు - ikya foundation
దాతలు సహాయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మూల్యాంకనం గదులు శుభ్రం చేసిన చిన్నారి, తల్లిదండ్రుల పై దుర్భర పరిస్థితి పై ఈనాడు, ఈ టీవీ వారు దీనస్థితిని కథనాలు ప్రచురించారు. చలించిన పలువురు దాతలు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
చిన్నారికి సాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలు