నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు మండలాల్లోని 15,300 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు రెండో పంటను జాగ్రత్తగా సాగు చేసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం నీటిని విడుదల చేశారు.
సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల - సర్వేపల్లిలో లాక్డౌన్ వార్తలు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి.. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి రెండవ పంటకు నీటిని విడుదల చేశారు.
సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి రెండోపంటకు నీటి విడుదల