నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 10వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. డ్యాము పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా... జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 30 టీఎంసీలుగా ఉంది. సాగు నీటి అవసరాల కోసం 700ల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద ప్రవహం కోనసాగుతుండడంతో జిల్లాలో రెండవ పంట వేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమశిల జలాశయానికి వరద ప్రవాహం - Somsila Reservoir updates
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కోనసాగుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 10వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
సాగునీటి అవసరాల కోసం సోమశిల నుంచి నీటి విడుదల