ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడివేడిగా సాగిన రెడ్​క్రాస్ కార్యవర్గ సమావేశం - redcross executive meeting news in nellore

నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సభ్యులకు సమాచారం ఇవ్వకుండా... ఎలా నిర్వహిస్తారని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/08-December-2019/5311210_381_5311210_1575820321331.png
redcross executive meeting in nellore

By

Published : Dec 8, 2019, 11:41 PM IST

వాడివేడిగా సాగిన రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం

నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో రెడ్​క్రాస్ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సాగింది. రెడ్​క్రాస్ కార్యదర్శి తీరుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రెడ్ క్రాస్​లో అక్రమాలు జరుగుతున్నాయంటూ... సభ్యులు అడిగిన ప్రశ్నలకు కార్యదర్శి సమాధానం చెప్పలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details