ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద ముస్లింలకు రంజాన్​ తోఫా - nellore district latest ramzan news

పేద ముస్లింలకు వైకాపా నేతలు రంజాన్​ తోఫా అందించారు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న 205 కుటుంబాలకు పంచిపెట్టారు.

ramzan thopa given to poor muslim family by ycp leaders in nellore district
పేద ముస్లిలకు రంజాన్​ తోఫా పంచిపెడుతున్న వైకాపా నాయకులు

By

Published : May 23, 2020, 4:34 PM IST

నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ కారణంగా గ్రామాల్లో నిరుపేద ముస్లింలకు వైకాపా నేతలు రంజాన్ తోఫా అందించారు. ఏఎస్​ పేట మండలం, గుంపర్లపాడు ప్రజలకు కానుకలు పంపిణీ చేశారు.

పార్టీ నేత సిరిగిరి వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి స్వాతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 205 కుటుంబాలకు అందిన ఈ సాయంపై.. ఎంపీడీవో రజనీకాంత్​ హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details