పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో వైకాపా నేతలు పేద ముస్లింలకు అండగా నిలిచారు. వ్యాపారవేత్తలు ఆదిత్య, రవి ఆర్థిక సాయంతో సమకూర్చిన రంజాన్ తోఫాను.. వైకాపా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కే కే రాజు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాణాల శ్రీను, పీలా వెంకటలక్ష్మి ,ఉషశ్రీ పాల్గొన్నారు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా - vishaka district
విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, తాటి చెట్ల పాలెంలోని పేద ముస్లింలకు వైకాపా నాయకులు రంజాన్ తోఫా అందజేశారు.
పేద ముస్లీంలకు రంజాన్ తోఫా