బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడటం వల్ల మర్రిపాడు, అనంతసాగరం మండలంలోని మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత దశలో ఉన్నందున కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అల్పపీడన ప్రభావం... నెల్లూరు జిల్లాలో వర్షాలు - rains in nellore district
నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. పంట కోత దశలో ఉన్నందున అనంతసాగరం మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు జిల్లాలో వర్షాలు... అల్పపీడన ప్రభావం