నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి పలు చోట్ల చెదురుమదురు వర్షం కురిసింది. గూడూరు, వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురవటంతో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో, వేసవి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు.. చిరుజల్లులు కురవడం కాస్త ఉపశమనం కలిగించింది.
నెల్లూరులో వర్షం.. ఒక్కసారిగా చల్లబడ్డ వాతావారణం - nellore weather
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
rain at nellore