ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటగిరిలో చిరుజల్లులు.. - వెంకటగిరిలో చిరుజల్లులు.. ఉపశమనం పొందుతున్న స్థానికులు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెల్లవారుజాము నుంచి తేలికపాటి చినుకులతో వర్షం కురుస్తూ వాతావరణం చల్లబడింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించిందని ప్రజలు ఊరట చెందుతున్నారు.

rain in nellore dist
వెంకటగిరిలో చిరుజల్లులు

By

Published : Jun 11, 2020, 3:04 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉదయం నుంచి చిరుజల్లులతో వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి తేలికపాటి చినుకులతో నేల తడిసింది. రుతు పవనాల రాకతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details