నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కన్పూరు గ్రామంలో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పరిశ్రమల వారి కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
కన్పూరు గ్రామంలో ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు - qurantine centre started in kanpoor centre
కృష్ణపట్నం పోర్టు దగ్గర పరిశ్రమల వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని కన్పూరు గ్రామంలో అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
![కన్పూరు గ్రామంలో ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు qurantine centre started in kanpooru village in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7979399-857-7979399-1594446949453.jpg)
క్వారంటైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
TAGGED:
nellore district latest news