భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సతీష్ ధవన్ సెంటర్ షార్ నుంచి ఏప్రిల్ ఒకటిన ఉదయం 9గంటల 27 నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ45 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. డీఆర్డీవోకు చెందిన వాహక నౌక ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్తోపాటు లూథియానా, స్పెయిన్, అమెరికా, స్విట్జర్లాండ్దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ-సీ45 అనుసంధానం పూర్తి చేశామని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఏప్రిల్ 1న పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం - నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ -సీ45
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సతీష్ ధవన్ సెంటర్ షార్ నుంచి ఏప్రిల్ ఒకటిన ఉదయం 9 గంటల 27 నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ45 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.

నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ -సీ45
TAGGED:
pslv-c45