నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని కొవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగుల సౌకర్యార్థం.. వేడి, చల్లని నీటిని అందించే నాలుగు యంత్రాలను బీఎస్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ తారక్నాథ్ రెడ్డి అందించారు. స్థానిక ఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో వీటిని అందజేశారు.
కొవిడ్ కేంద్రానికి వేడి, చల్లని నీటి యంత్రాల అందజేత - corona cases in athmakuru
కొవిడ్ రోగులకు వేడి, చల్లని నీటిని అందించేందుకు వీలుగా... నెల్లూరు జిల్లా ఆత్మకూరు కొవిడ్ కేర్ కేంద్రానికి బీఎస్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ తారక్నాథ్ రెడ్డి... నాలుగు నీటి శుద్ధి యంత్రాలను అందించారు.

కొవిడ్ కేంద్రానికి వేడి, చల్లని నీటి యంత్రాల అందజేత