నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రోసనూరు, కానూరు గ్రామాల్లోని గిరిజనులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్యామెల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందజేత - నెల్లూరు జిల్లాలో నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి సహాయం చేసేందుకు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.

పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందజేత