నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందించారు. రెండు రోజుల నుంచి వీరు ఆహారం తయారు చేసుకుని వచ్చి వలస కార్మికులు వెళ్లే బస్సులు ఆపి ఆహారం, నీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు.
వలస కూలీలకు ఆహారం అందిస్తున్న దాతలు - hleping to migrate workers in nellore dst
వలస కూలీలకు నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై కొందరు వ్యాపారులు భోజన సదుపాయం కల్పించారు. పండ్లు, బిస్కెట్లు ఇచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.
providing food to migrate workers in nellore dst nadiupeta