కందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన - నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటన
కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
08:31 December 29
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటన
PM MODI ON KANDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 2 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయనున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 29, 2022, 9:21 AM IST