నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రహ్మణక్రాకలో పూజారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణంగా వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
పూజారి దంపతుల ఆత్మహత్య.. - priest couple sucide
జిల్లాలో బ్రహ్మణక్రాకలో పూజరి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యం కారణంగా వారు స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలోని బావిలో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు

పూజారి దంపతుల ఆత్మహత్య..