ఈనెల 22న నెల్లూరుకు రాష్ట్రపతి కోవింద్ - ram nadh kovind
ఈనెల 22 వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు.
president
ఈనెల 22 వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.