ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో "ఓనం" వేడుకలు..హాజరైన సంపూర్ణేష్​బాబు - మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్

నెల్లూరులో ముందస్తు ఓనం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సినీహీరో సంపూర్ణేష్​బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నెల్లూరులో "ఓనం" వేడుకలు

By

Published : Aug 25, 2019, 8:54 PM IST

నెల్లూరులో "ఓనం" వేడుకలు
మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఓనం వేడుకలు నెల్లూరులో కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ హీరో సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలో నివసిస్తున్న కేరళవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హీరో సంపూర్ణేష్ బాబు ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అదృష్టం ఉంటే ఐశ్వర్యరాయ్ అవుతారని, మనసుంటే మలయాళీలు అవుతారని సంపూర్ణేష్​బాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details