కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యలు, సిబ్బందికి నెల్లూరు ఎంఎస్ఆర్ సేవా సమితి పీపీఈ కిట్లను అందజేసింది. దాదాపు రూ.4 లక్షల వ్యయంతో సమకూర్చిన 300 కిట్లను రాష్ట్ర మంత్రి అనిల్‌కు సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత చంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితిని మంత్రి కొనియాడారు. వైద్యులతో పాటు కరోనా బాధితులను తరలించే పోలీసులకు ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు.
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - PPE kits Distribution news in nellore
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతు సాయం చేసేందుకు నెల్లూరులోని ఎంఎస్ఆర్ సేవా సమితి ముందుకొచ్చింది. సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత చంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా 300 పీపీఈ కిట్లను మంత్రి అనిల్‌కు అందజేశారు.

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ