Power Cut: ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేత - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

12:53 September 30
ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్ పరిధిలో రూ. 4 లక్షల 30 వేల బకాయిలు పెండింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్(Power supply cut to atmakur Police quarters)కు కరెంట్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు. క్వార్టర్స్ పరిధిలోని మొత్తం 18 కనెక్షన్లకు సంబంధించి రూ. 4 లక్షల 30 వేల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. పలుమార్లు ఆ శాఖ అధికారులకు చెప్పినా బకాయిలు చెల్లించలేదన్నారు. దీంతో క్వార్టర్స్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి..
VENKAIAH NAIDU : 'ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పునకు నాంది'
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు