నెల్లూరు జిల్లా కావలి పట్టణం సమీపంలోని మధురుపాడు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిషేధిత గుట్కాతో పాటు 41.30 లక్షలు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తనిఖీల్లో గుట్కా, నగదు స్వాధీనం - police sized banneded gutka news update
కావలిలో అక్రమ రవాణాలు అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిషేధిత గుట్కాతోపాటు 41.30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలుసులు తనిఖీలు నిషేధిత గుట్కా, నగదు స్వాధీనం