ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు - ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో డీఎస్పీ మగ్బుల్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
police-search-in-nellore-athmakur