నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మోటార్ సైకిల్ పై రవాణా అవుతున్న 20 లీటర్ల నాటు సారాను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మంచి నీళ్ల క్యాన్ లో సారా నింపి మోటార్ సైకిల్ పై తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను మండలంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చెన్నూరు నుంచి సారా తీసుకు వస్తున్నట్లు అనుమానిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
20 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఇద్దరి అరెస్టు - Police holding 20 liters of natusara
నెల్లూరు జిల్లాలో మోటార్ సైకిల్ పై రవాణా చేస్తున్న 20 లీటర్ల నాటు సారాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
నాటుసారా పట్టివేత