నెల్లూరు జిల్లా చెంబడిపాళెం వద్ద జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా ఉంచిన వాహనంలో... ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఆరా తీసి.. నెల్లూరు సమీపంలోని కోవూరు వద్ద మరి కొన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసి.. 35 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్ - latest news in nellore district
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాళెం వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసి.. 35 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం పట్టివేత