ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో గుట్కాల పట్టివేత..ఒకరు అరెస్ట్​ - నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం

పార్శిల్ సర్వీస్​ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

seized gutka
గుట్కా స్వాధీనం

By

Published : Apr 9, 2021, 9:18 AM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో అన్నమేడు జాతీయ రహదారిపై ఎస్​ఈబీ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పార్శిల్ సర్వీస్​ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాలు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో 6.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లుతో పాటు.. ఓ వ్యక్తి అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details