గూడూరులో పోలీసుల కార్డన్ సెర్చ్ - nellore district crime
నెల్లూరు జిల్లా గూడూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 450 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ భవాని హర్ష తెలిపారు.
గూడూరులో పోలీసుల కార్డన్ సర్చ్
ఇదీచదవండి.'న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం'