ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులకు మళ్లీ పింఛన్లు ఇవ్వండి: తెదేపా - latest news of pensions

రకరకాల కారణాలు సాకుగా చూపి పింఛన్లను ప్రభుత్వం తొలగించటం అన్యాయమని నెల్లూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. ఇంటి పన్ను పెరిగిందని, విద్యుత్ బిల్లుల నెలకు 300 యూనిట్లు వచ్చాయని... పింఛన్ తీసేయటం మంచిది కాదని అన్నారు. నెల్లూరు కార్పొరేషన్​ పరిధిలో 6వేల మందికి పింఛను ఆపేశారని... వారికి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

pleasing letter given to nelloor collector about pensions
పింఛను తొలగింపుపై కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన తెదేపా నేతలు

By

Published : Feb 10, 2020, 10:02 PM IST

పేదల పింఛన్ల తొలగింపుపై కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన తెదేపా నేతలు

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details