నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంగంకు చెందిన 150 మంది మత్స్యకారులు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కనిగిరి రిజర్వాయర్లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారులతో చర్చించి చెబుతామని మంత్రి తెలిపారు.
చేపల వేటకోసం మంత్రికి వినతిపత్రం..! - nellore district latest news
నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ... 150 మంది మత్స్యకారులు మంత్రి గౌతమ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
![చేపల వేటకోసం మంత్రికి వినతిపత్రం..! petition to the minister goutham reddy for fishing in kanigiri reservoir in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10816231-590-10816231-1614524442737.jpg)
చేపల వేట కోసం మంత్రికి వినతి పత్రం