గూడూరు పట్టణంలోని అరుంధతివాడలో సురేష్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. గంజాయి విషయంలో ఘర్షణ జరగడంతో రమణయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్, రమణయ్య పలు కేసుల్లో అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే రమణయ్యను పట్టుకొని హత్య కేసును ఛేదిస్తామని సీఐ దశరధ రామయ్య పేర్కొన్నారు.
గూడూరులో వ్యక్తి దారుణహత్య - person brutally murders at nellore diatrict latest news
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అరుంధతివాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గంజాయి విషయంలో చెలరేగిన ఘర్షణ ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా అరుంధతివాడలో వ్యక్తి దారుణ హత్య