ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుండగుల చేతిలో.. వ్యక్తి హతం - chillakuru mandal latest crime news

నెల్లూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కత్తితో పొడిచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

person murdered  in nellore district
కత్తితో పొడిచి పరారైన దుండగులు

By

Published : Sep 27, 2020, 6:42 PM IST

నెల్లూరు చిల్లకూరు పరిధిలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. మృతుడిని కలవకకొండ గ్రామానికి చెంది చేజర్ల సుబ్రహ్మణ్యం(38)గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details