కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో పలువురు మృతి చెందుతున్నారు. అటు మృతదేహాలను తరలించేందుకు ఇటు రోగులను ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సదుపాయం ఉండడం లేదు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లను సంప్రదిస్తుండడంతో వారు వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్‌లు నిరుపయోగంగా ఉంటున్నాయి. వాటికి వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మృతదేహాల తరలింపునకు అంబులెన్సుల కొరత - people suffering with lack of ambulanced in nellore
కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఆ మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌లు ఉండట్లేదు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రైవేటు అంబులెన్స్‌లను సంప్రదిస్తుండగా.. వారు వేలకు వేలు వసూలు చేస్తున్నారు.
ambulance problem to take covid died persons