రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో బంద్ చేసిన మద్యం దుకాణాలు ఇవాళ తెరుచుకున్నాయి. నెల్లూరులోని మద్యం షాపుల వద్ద జనం కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా, ఎండను లేక్కచేయకుండా మందు కోసం వేచి చూస్తున్నారు.
భౌతిక దూరం వద్దు.. మందే ముద్దు - నెల్లూరులో మద్యం వార్తలు
మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో నెల్లూరులో మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. భౌతిక దూరం పాటించకుండా... ఎండను సైతం లెక్కచేయకుండా జనం షాపు ఎదుట నిరీక్షిస్తున్నారు.

people are waitting for wine without follow lockdown rules in nellore