నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం పెనుశిల లక్ష్మీ నరసింహా స్వామికి రథోత్సవం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గజ వాహన సేవతో దేవతామూర్తులను అలంకరించారు. మరో రెండు రోజులతో ఉత్సవాలు ముగియనున్నాయి.
వైభవంగా పెనుశిల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం - Penchalakona Narasimha Swamy Brahmotsavalu
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు.
లక్ష్మి నరసింహా స్వామి రథోత్సవం