వరదతో నిండిన పెన్నా నది - సోమశిల,పెన్నా రిజర్వాయర్లు
నెల్లూరు జిల్లాలో వరుణుడు కరుణిచకపోయినా....సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నానది నిండుకుండలా మారింది.జిల్లాలోని సోమశిల,పెన్నా రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి.రైతులు ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు....