భారీ వర్షాలకు నెల్లూరు శివారులోని పెన్నానదిపై వంతెన(penna rever bridge) బలహీనపడింది. దీంతో అర్థరాత్రి 12 నుంచి వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. నెల్లూరు బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
penna river bridge: పెన్నా నదిపై బలహీనపడిన వంతెన - penna rever bridge dammaged
భారీ వర్షాలకు నెల్లూరు శివారులోని పెన్నానదిపై వంతెన(penna rever bridge) బలహీనపడింది. దీంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
పెన్నా నదిపై బలహీనపడిన వంతెన
Last Updated : Nov 21, 2021, 2:25 PM IST