జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా గూడూరు, మనుబోలు మధ్య దెబ్బతిన్న జాతీయ రహదారిని పవన్ పరిశీలించారు. రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన పవన్ - రహదారిని పరిశీలించిన పవన్
నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న జాతీయ రహదారిని జనసేన అధినేత పవన్ పరిశీలించారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Breaking News