నెల్లూరులో పసుపు - కుంకుమ చెక్కులు, పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నెల్లూరు
By
Published : Feb 4, 2019, 4:22 PM IST
పసుపు-కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ
నెల్లూరులో పసుపు - కుంకుమ చెక్కులు, పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు రూ.9 వేల 400 కోట్లు, పింఛనర్లకు రూ. 13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 71 ఏళ్లలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి నాలుగున్నరేళ్లలో జరిగిందన్నారు.