ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిజ్రాలతో ప్రచారం ప్రారంభం - gudur

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ప్రచారబరిలో దిగారు. ఇందిరానగర్​లో వినాయకుడి ఆలయంలో పూజలు చేసి... అనంతరం హిజ్రాలతో హారతి, గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టించి ప్రచారం ప్రారంభించారు.

పాశం సునీల్ ప్రచారం

By

Published : Mar 16, 2019, 12:31 PM IST

పాశం సునీల్ ప్రచారం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందిరానగర్​లో వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు.హిజ్రాలతో హారతి, గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టించి పూజలు చేయించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details