పైప్ లైన్ లీకేజ్.. మంచి నీరు వృధా - పైప్ లైన్ లీకేజ్
నెల్లూరు జిల్లా రామలింగాపురం సెంటర్ దగ్గరన్న ప్రధాన పైప్ లైన్ లీకేజ్‌తో తాగునీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. దాదాపు రెండు గంటల పాటు నీరు వృథాగా పోయింది. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. తాత్కాలిక మరమ్మతులు చేసి లీకేజీ నివారించారు.
pagilina-water-leakage-in-nellore
.