పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను.. 4 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లలో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలించస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
పశ్చిమబంగా నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ - పశ్చిమబంగా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా
పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. దీనిని నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలించస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
oxygen tankers are being from west bengal to ap