నెల్లూరు పట్టణంలో తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి రాగానే నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
నారాయణ ప్రచారం
By
Published : Mar 19, 2019, 6:12 PM IST
నారాయణ ప్రచారం
జాఫర్ సాహెబ్ కాలువ కట్టపై నివసించే పేదల ఇళ్లను తొలగిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని తెదేపా నెల్లూరు నగర అభ్యర్థి మంత్రి నారాయణ కోరారు. పట్టణంలోని ఏడో డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కాలువలను రూ.250 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.