దడ పుట్టిస్తున్న ఉల్లి ధర - latest onions prize news
ఉల్లి ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో ఉల్లి వంద రూపాయలు దాటింది. రాయితీ ఉల్లి కోసం రైతు బజార్లలో ప్రజలు గంటల తరబడి బారులు తీరుతున్నారు. నెల్లూరు రైతు బజార్‌లో నెలకొన్న పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి వివరాలందిస్తారు
దడ పుట్టిస్తున్న ఉల్లి ధర