నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆనందయ్య సాంప్రదాయ ఆయుర్వేద మందు వల్ల ఒంగోలు జిల్లాలో చాలామంది కరోనా నుంచి బయటపడ్డారన్నారు. ఒంగోలు జిల్లాలో ఆయుర్వేద మందు తయారు చేయాల్సిందిగా.. ఆనందయ్యను కోరారు. మందుకు కావలసిన మూలికలను జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి సేకరిస్తామని చెప్పారు.
ఆనందయ్యను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి - ఆనందయ్యను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
ఆనందయ్యను.. ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి కృష్ణపట్నంలో కలిశారు. ఆయుర్వేద వైద్యంతో చాలా మంది కరోనా బాధితులు కోలుకున్నారన్న ఆయన.. ఒంగోలు వచ్చి మందు తయారు చేయాల్సిందిగా ఆనందయ్యను కోరారు.
ongole mp srinivasareddy meets anandayya