ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anandayya Medicine: 'దైవకృపతోనే మందు తయారీ సాధ్యమైంది' - ఆనందయ్య మందు పంపిణీ తాజా వార్తలు

కరోనా మహమ్మారి భయంతో చాలామంది కృష్ణపట్నం ఆనందయ్య మందు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ ఆనందయ్య మందు తయారీలో బిజీబిజీ అయిపోయారు. మరి ఇంతకీ అసలు కృష్ణపట్నం మందు పంపిణీ ఎలా జరుగుతుంది? అన్ని జిల్లాలవారు ఈ మందు వాడుతున్నారా? లేకుంటే నెల్లూరు జిల్లాకే పరిమితమైందా? మందు తయారీకి, పంపిణీకి ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? అసలు ఈ మందు ఎలా వాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను కృష్ణపట్నం ఆనందయ్య ఈటీవీ భారత్​ ముఖాముఖిలో పంచుకున్నారు.

Anandayya Medicine
Anandayya Medicine

By

Published : Jun 18, 2021, 9:22 AM IST

కృష్ణపట్నం ఆనందయ్యతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details