నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో విద్యుత్ పనులు చేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు 50 అడుగుల పైనుంచి జారి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడి వారు బీహార్‌కి చెందిన ఇమ్రాన్(20), ఆలీఇమామ్(21)లుగా గుర్తించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ఇమ్రాన్ మృతి చెందాడు. ఇమామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
50 అడుగుల పైనుంచి కిందపడి... ఒకరు మృతి, మరొకరికి గాయాలు - Nellore Crime News
విద్యుత్ పనులు చేస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు 50 అడుగుల పైనుంచి జారి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇమ్రాన్ అనే యువకుడు మృతి చెందగా... మరొక వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభగిరిపట్నంలో జరిగింది.
![50 అడుగుల పైనుంచి కిందపడి... ఒకరు మృతి, మరొకరికి గాయాలు 50 అడుగుల పైనుంచి కిందపడి... ఒకరు మృతి, మరోకరికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10312745-887-10312745-1611142609635.jpg)
50 అడుగుల పైనుంచి కిందపడి... ఒకరు మృతి, మరోకరికి గాయాలు