ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులు వేధిస్తున్నారంటూ.. తలారీ ఆత్మహత్యాయత్నం - nellore latest updates

వీఆర్వో , ఆర్​ఐ.. తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ తలారి ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల్లూరు జిల్లా కోట మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద ఈ ఘటన కలకలం సృష్టించింది.

one person sucide attempt at kota nellore district
అధికారుల వేధింపులు తాళలేక తలారీ ఆత్మహత్యయత్నం

By

Published : Jul 14, 2020, 5:38 PM IST

అధికారుల వేధింపులు తాళలేక తలారీ ఆత్మహత్యయత్నం

నెల్లూరు జిల్లా కోట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చిట్టేడు తలారీ షీరాజ్ పురుగుమందు డబ్బాతో కలకలం సృష్టించాడు. కొద్ది రోజులుగా వీఆర్వో, ఆర్​ఐ ఇద్దరూ వేధిస్తున్నారని, పనులు చేప్పడమే గాక బూతులు తిడుతున్నారని ఆరోపించాడు.

ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లి జేబులో పురుగుల మందు తీసుకెళ్లి తాగాడానికి ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆనంతరం ఎమ్మార్వోకు ఈ విషయమై వినతిపత్రం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details