ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి - latest accidents in nellore district

నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో శీతల గిడ్డంగి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు.

one man death in road accident in varikuntapadu nellkore district
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

By

Published : Sep 6, 2020, 9:13 PM IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయంలో గాజులపల్లి వెంకటేశ్వర్లు... వాయిద్యకారుడిగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా నుంచి ఆలయానికి పూలు తీసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా... వరికుంటపాడు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details